eknazar - desi lifestyle portal
Orlando
Advertise | Contact Us
My Account | My Event Orders

News

Vigraha Prana Pratishtotsavam at the Shri Shiva Vishnu Temple in New Jersey

May 11 2021

Vigraha Prana Pratishtotsavam at the Shri Shiva Vishnu Temple in New Jerseyఅమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి నాంది పడింది. న్యూజెర్సీలో హిందూ ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా - శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ హేరంబ గణపతి, పంచముఖ శివ, కామాక్షీ అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, మురుగన్, హనుమాన్, అయ్యప్పస్వామి, నవగ్రహ దేవత సహిత ఉత్సవ దేవతా మూర్తి, వాసవీ కన్యకాపరమేశ్వరీ, షిరిడీ సాయిబాబా మరియు దత్త పరంపర సన్నిధి సహితంగా, న్యూ జెర్సీ రాష్ట్ర నడిబొడ...

NATS has taken another step forward in service programs

Apr 27 2021

NATS has taken another step forward in service programsఅమెరికాలో హైవేను రెండేళ్ల పాటు దత్తత తీసుకున్న నాట్స్ - నాట్స్ సేవ కార్యక్రమాల్లో మరో ముందడుగు అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాబే విభాగం టెంపాలోని రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకుంది. దీని ప్రకారం ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను పరిశుభ్రత బాధ్యతను నాట్స్ భుజానికెత్తుకుంది. ఈ పరి...

NATS extends special congratulations to Justice N.V.Ramana

Apr 27 2021

NATS extends special congratulations to Justice N.V.Ramanaతెలుగుజాతికే గర్వకారణంగా నిలిచారన్న నాట్స్ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఎన్.వి. రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం యావత్ తెలుగుజాతి గర్వించాల్సిన విషయమని నాట్స్ పేర్కొంది. నాట్స్‌తో కూడా ఎన్.వి రమణకు అనుబంధం ఉన్నందుకు తామెంతో గర్వంగా భావిస్తున...

ATA-UGADI Sahitya Sadassu

Apr 21 2021

ATA-UGADI Sahitya Sadassuఅద్భుతంగా జరిగిన అమెరికా తెలుగుసంఘం(ఆటా)ఉగాది సాహిత్యసదస్సు 'ఆటాఉగాదిసాహిత్యసదస్సు' కార్యక్రమంఅధ్యక్షులుభువనేశ్బూజాల,ఆటా కార్యవర్గబృందం ఆధ్వర్యంలో అతిఘనంగా జూమ్లో నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటి అధిపతి శారదసింగిరెడ్డి మరియు సహబృందం కార్యక్రమనిర్వహణ విజయవంతగా జరిపారు.ముందుగా శారదసింగిరెడ్డి శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సభకి స్వాగతం పలికారు. సాహిత్యం కేవలం మనస్సుకు ...

Telugu Association of North Texas (TANTEX) conduct Blood Donation Drive on Saturday 04/17/2021

Apr 21 2021

Telugu Association of North Texas (TANTEX) conduct Blood Donation Drive on Saturday 04/17/2021ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం చరిత్రలో తొలి సారిగా అధ్యక్షలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిగారిఅద్వర్యంలో రక్తదాన శిబిరము శుభం ఫంక్షన్ హాల్, ఫ్రిస్చో లో జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం తనకు చాలా గర్వ కారణమని అధ్యక్షలు తెలియజేసారు. ఈ విజయానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమము ముందుకు సాగటానికి విరాళాలిచ్చి ఆర్ధిక సహాయ సహకారాలందిచిన పోషకదాతలైన ఎపిక్ ఈవేట్ భై...

NATS Webinar with Khader Ali on Immunity Boost

Apr 19 2021

NATS Webinar with Khader Ali on Immunity Boostరోగ నిరోధక శక్తి పెరగాలంటే చిరుధాన్యాలే..!నాట్స్ వెబినార్‌లో స్పష్టం చేసిన ఖాదర్ వలి నాట్స్ వెబినార్‌లో స్పష్టం చేసిన ఖాదర్ వలి చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి లభిస్తుందని ప్రముఖ వైద్యులు, చిరు ధాన్యాలపై పరిశోధనలు చేసిన మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలి స్పష్టం చేశారు. తరతరాల నుంచి వాడిన చిరు ధాన్యాలను మనం విస్మరించడం వల్ల నేడు అనేక రోగాలు, వైరస్‌లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ...

A grand virtual musical and cultural extravaganza Nandi festival

Apr 19 2021

A grand virtual musical and cultural extravaganza Nandi festival With the auspicious blessings from Shirdi Sai Baba, A grand virtual musical and cultural extravaganza Nandi festival was held by Sai Datta Peetham on Aril 17th from 9:30 am. to 10 PM. Thousands witnessed the event online. Sai Datta Peetham built the Sri Shiva Vishnu Temple in Edison, New Jersey. The Sai Datta Peetham organized the event in preparation for the inauguration of the Temple. Or...

NATS - Webex Meeting session conducted by Consulate General Dr. Swati Kulkarni

Mar 18 2021

NATS - Webex Meeting session conducted by Consulate General Dr. Swati Kulkarniటెంపాబే: అమెరికాలోని టెంపాబేలో భారతీయుల పౌరసత్వంతో పాటు వివిధ ప్రభుత్వ విధానాల్లో మార్పులు-చేర్పులు, విద్యార్ధులకు మార్గనిర్ధేశికత్వం లాంటి పలు అంశాలపై అట్లాంటా కాన్సులేట్ జనరల్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించింది. అట్లాంటా కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతీ కులకర్ణితో పాటు కాన్సులేట్ మార్కెటింగ్ అసిస్టెంట్ ప్రసాద్ వాన్‌పాల్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మినీ నాయర్ ఈ వెబ్ ఎక్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ...

NATS Virtual Program - Awareness on meditation

Mar 03 2021

NATS Virtual Program - Awareness on meditation ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ధ్యానంపై ఆన్‌లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా శాస్త్రవేత్త విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ స్వామి ఆన్‌లైన్ ద్వారా అనుసంధానయ్యారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ఎందుకు చేయాలి..? ధ్యానం మనల్ని ఎలా శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. మనస్...

© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us