eknazar - desi lifestyle portal
Dallas
Advertise | Contact Us
My Account
Colaberry - School of Data Analytics Lawson Travel Flight booking


News

TANTEX 130th NELA NELA TELUGU VENNELA SAHITHYA VEDIKA
Date: May 24 2018 Submitted By:  

తెలుగు పద్యం - సంగీత సవరకల్పన ప ర సంగంతో ద్ద్ ధ రిల్ల ి న ఉత త ర టెకసస్ తెలుగు సంఘం సాహితయవేదిక
ఉత త ర టెకసస్ తెలుగు సంఘం (టంటెక్సస ) సాహితయ వేదిక ఆధ్వరయంలో 130 వ నెల్ నెలా తెలుగు వెననల్ కారయక ర మం ఆదివారం మే 20 వ తేదీ, ఇరివంగ్ లో సాహితయవేదిక సమనవయకర త శ్ర ర వీరనపు చినసతయం గారి ఆధ్వరయంలో ఘనంగా జరిగంది. చిన్ననరుల్ ప్ర ర ర ధ న్న గీతం తో ఆరంభమ ై న ఈ కారయక ర మంలో , డా. ఊరిమండి నరసంహారెడి ి తెలుగు సరి సంపద్లు అనే అంశం మీద్ మాట ి డుతూ తెలుగు సామతలు మీద్ ఆసక్త త కరమ ై న అంశాలు పంచుకొన్ననరు. డా. పుదూర్ జగదీశవరన్ గారు ఆముక త మాల్యద్ నండి "నట తపయోబ్ద ి వీక్ష్య.." అనే సీస పద్యంలో శ్ర ర కృష్ ణ దేవరాయల్వారి గంభీర వర ణ న చకకగా వివరించారు, సాహితయ మళుకువలు తెల్లయచేశారు.. మాసానికో మహనీయడు అనే అంశం మీద్ శ్ర ర సుబ్బు జొననల్గడ్ ి గారు మాట ి డుతూ మేనెల్లో చల్ం తదితర గొపప కవుల్న సమరించు కొన్ననరు. తెలుగు చమకుకలు అనే అంశం మీద్ ద్యాకర్ మాడ్ చకకని ప ర సంగం చేశారు. వేముల్ లెనిల్ బాబ్బ తెలుగు వుయతపత్త త అనే అంశం మీద్ చకకని ప్రటలు కంజర ద్రువుల్తో ప్రడి వినిపంచారు.

ఈ కారయక ర మానిక్త ముఖ్య అత్తథిగా శ్ర ర ఎరా ర ప ర గడ్ రామకృష్ ణ విచేేశారు. ఆయనన శ్ర ర సుబ్బు జొననల్గడ్ ి గారు పుష్పగుచేంతో సతకరించారు, సభకు కోడూరు కృష్ణ ణ రెడి ి గారు పరిచయం చేశారు. శ్ర ర ఎరా ర ప ర గడ్ గారు వంశ్ర బర్కకలీ , అంతరా ా తీయ ఒవె ై సీ అవారు ి గ ర హీత మరియు ప ర ముఖ్ దినపత్త ర క ఈన్నడుకు (అంతరాయమ) ఎన్నన వేల్ ఆరి ి కల్స రాసన ఘనలు . తెలుగు పద్యం - సంగీత సవరకల్పన అనే అంశం మీద్ అమతాసక్త త కల్లగంచే ప ర సంగం చేశారు. తెలుగు పద్యం అర ధ ం చేసుకోవడానిక్త అత్యయననత మానసక స ి త్త అవసరం అని ప ర త్త పద్యయనిన భావుకతతో చదివినప్పుడే నిజమ ై న ఆనంద్ం ల్భిసు త ంది అని చెప్రపరు. వెయ్యయ సంవతసరాల్కు ప ై గా తెలుగు పద్యం ఎందుకు నిల్బడింది అంటే ద్యని నిరామణాతమక విలువలే కారణం అని తెల్లప్రరు . పద్యయనిన రాగయుక త ంగా చద్వడ్ం ఎంతో అవసరం అని రాగం మారినప్పుడు పద్యంలో సాంద్ ర త , ఆర ి రత మారుతాయ్య , నిజమ ై న అర ధ ం మరుగున పడుత్యంది అని చెప్రపరు . హరిశేంద్ ర న్నటకానిన మాధ్వపది ి వెంకటరామయయ గారు వేసనట్ల ి వేరెవరకు సాధ్య పడ్దు అని , సావిత్త ర మంగళ సూత ర ఘట ి నిన కడురమయంగా ప్రడి వినిపంచారు. శ్ర ర ఎరా ర ప ర గడ్ రామకృష్ ణ గారు రాగయుక త ంగా ప్రడిన పద్యయల్కు సబ్బయల్ జేజేలు,చపపట్ల ి ,ఈల్లు తో సపంద్న తెల్లయజేశారు.

శ్ర ర ఎరా ర ప ర గడ్ రామకృష్ ణ గారిని టంటెక్సస సాహితీ కమటీ సభ్యయలు , టంటెక్సస అధ్యక్షురాలు శ్ర ర మత్త కృష్ ణ వేణి శ్రల్ం, ఉత త రాధ్యక్షులు శ్ర ర చినసతయం వీరనపు, ప్రల్కమండ్ల్ల సభ్యయలు శాలువా, జ్ఞ ా పక ఇచిే ఘనంగా సతకరించారు. తనన ఎంతో ఆద్రించి, చకకటి ఆత్తధ్యం అందించిన టంటెక్సస కారయవరా ా నిక్త శ్ర ర ఎరా ర ప ర గడ్ రామకృష్ ణ గారు కృతజ ా తలు తెల్లయచేయడ్ంతో కారయక ర మం ఘనముగా ముగసంది.

ప్ ర త్యేక ప్ ర సార మాధ్ేమాల ై న టీవీ 5, మన టి.వి,టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ ఞ తాపూరవక అభివందనములు తెలియజేసారు.

కారేక ర మంలోని ఛాయాచితా ర లను ఈ లంకెలో చూడవచ్చును.

టంటెక్్ 130 వ నెల నెలా తెలుగు వెనెెల సదస్స్ గురంచి సాహితే వేదిక బృంద సభ్యేడు శ్ర ర జలసూత ర ం చంద ర శేఖర్ సమరపంచిన నివేదిక

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Music Masti Magic FunAsia
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us