eknazar - desi lifestyle portal
Cleveland
Advertise | Contact Us
My Account
MindsMapped Big Banner Techfios


News

118th-Nela-Nela-Telugu-Vennela-Sahitya-Vedika-May-21st
Date: May 26 2017 Submitted By:  

మే 21 ఆదివారం2017 డాలస్టెక్సస్.

ఉత్తరటెక్సస్తెలుగుసంఘంసాహిత్యవేదికసమర్పించిననెలనెలాతెలుగువెన్నెలసాహిత్యసదస్సుఈఆదివారంమే 21 నసాహిత్యవేదికసమన్వయకర్తశ్రీమతి. శారదసింగిరెడ్డిఅధ్యక్షతనఘనంగానిర్వహించబడింది. ప్రవాసంలోనిరాటంకంగా 118 నెలలుపాటునఉత్తమసాహితీవేత్తలనడుమసాహిత్యసదస్సులునిర్వహించటంఈసంస్థయొక్కవిశేషం. డాలస్ప్రాంతీయభాషాభిమానులు,సాహిత్యప్రియులు,అధికసంఖ్యలోఅత్యంతఆసక్తితోఈసమావేశానికివిచ్చేసారు.

ముందుగాసాహిత్యవేదికసభ్యులుఅయినటువంటిడా.సుధాకలవగుంటమూషికవాహనవిఘ్ననాయకునిపైప్రార్థనాగీతాన్నిఆలపించికార్యక్రమాన్నిప్రారంభించారు.

అటుతరువాతసాహిత్యవేదికసభ్యులుఅయినటువంటిశ్రీ. శ్రీనివాసులుబసాబత్తినరాఘవరావుమళ్ళీకనిపించాడుఅనేపుస్తకాన్నిపరిచయంచేసారు.అలాగేరంగుటద్దాలకిటికీకథలసంపుటి, శ్రీశంకగిరినారాయణస్వామిగారిరచనలోవీరిగాడివలసకథనుక్లుప్తంగాపరిచయంచేసారు. ప్రవాసభారతీయులజీవితాలనుపరిశీలిస్తూరాసినకథలసంపుటిఈరంగుటద్దాలకిటికీ.ప్రవాసంలోఉన్నతనకొడుకు, కోడలుదగ్గరకువచ్చినరాఘవరావుకథఈవీరిగాడివలసఆసక్తికరంగాఉంది.

ఈకార్యక్రమంలోగుంటూరునుండిశ్రీ .బొగ్గరంప్రసాద్రావుగారుతమస్వీయరచనలతోప్రేక్షకులనుఆకట్టుకున్నారు.వీరువృత్తిరిత్యారీజనల్జాయింటుడైరెక్టర్గాప్రభుత్వకళాసాలలవిద్యాసంస్థలోపనిచేయటమేకాకుండా,ప్రవృత్తిరిత్యాసాహిత్యసేవ,గ్రంధపఠనం, తెలుగులోపద్యరచనచేసిఎన్నోకార్యక్రమాల్లోపాల్గొన్నారు. హనుమత్శతకము,సీతారామ, చెన్నకేశవ, సుమాంజలివంటిగ్రంధాలనుకూడారచించారు.వీరుభరతమాతపైఒకపద్యముశ్రీకరమైశుభకరమై..., అనీ, అటుతరువాతజయముజయము.అంటూతెలుభాషకు,తెలుగుసాహిత్యానికి,టాంటెక్స్సాహిత్యసదస్సుపైమరొకపద్యాన్నిఆలపించిప్రేక్షులమన్ననలుపొందారు.

సంస్థపూర్వాధ్యక్షులుఅయినటువంటిడా. ఊరిమిండినరసింహారెడ్డిగారుతెలుగుసిరిసంపదలుఅయినటువంటిజాతీయాలు,నుడికారాలు, పొడుపుకథలుగుర్తుచేస్తూకార్యక్రమంలోప్రేక్షకులనుకూడాపాల్గొనేట్టుచేసిఎంతోఆసక్తికరంగాకార్యక్రమాన్నిముందుకునడిపారు.

అటుతరువాతశ్రీ.చంద్రహాస్మద్దుకూరిగారుశ్రీ.తిక్కవరపుపట్టాభిరామ రెడ్డిగారురచించినటువంటిఫిడేలురాగాలడజన్అనేపుస్తకాన్నిపరిచయంచేసారు. అంతేకాకప్రతినెలాఆమాసంలోపుట్టినలేకగిట్టినరచయితలనుగుర్తుచేసుకుంటూమాసానికోమహనీయుడుఅనేఅంశంపైఈనెలమహనీయుల్లోనాదేశంనాసంపుటిరచించినగుంటూరుశ్రీ.శేషేంద్రశర్మగారిని, శ్రీ.వేటూరిసుందరరామూర్తిగారిని, శ్రీ.సిరివెన్నెలసీతారామశాస్త్రిగారినిస్మరించుకోవటంకార్యక్రమంలోప్రత్యేకఅంశంగానిలిచింది.

అనంతరంసరదాగాకాసేపుప్రశ్నోత్తరకార్యక్రమాన్నిసాహిత్యవేదికసభ్యులుఅయినటువంటిశ్రీమతి. స్వర్ణఅట్లూరినిర్వహించారు. ప్రేక్షకులనురెండుభాగాలుగావిభజించిటీంఎగాను,టీంబిగానువిభజించిఎంతోఅసక్తిగాప్రశ్నలుఅడిగారు. చివరకుటీంఎగెలుపొందింది.

వీటన్నిటితోపాటుశ్రీ.రామకృష్ణనిమ్మగడ్డమెరుపుకన్యఅనేస్వీయకవితప్రేక్షకులకువినిపించారు.

ఇకకార్యక్రమంలోఅన్నిటికన్నముఖ్యఘట్టానికొస్తేవిశ్వతపస్విశ్రీ.రామడుగు నరసింహాచార్యులుగారు 118 వసాహిత్యసదస్సుకుముఖ్యఅతిథిగావిచ్చేసిసాహిత్యంలోసౌందర్యంఅంశంపై వివిధకవులరచనలనువిశ్లేషిస్తూప్రసంగించారు. వీరువృత్తిరిత్యాఉపాధ్యాయులుఅయినప్పటికీప్రవృత్తిరిత్యాఆశుకవి,వక్త, గేయరచయిత, గ్రంధకర్త, మరియుఆధ్యాత్మికవేత్త. వీరిభాషాప్రావీణ్యంపదజాలంప్రేక్షకులనుఆకట్టుకుంది.వారిఅమోఘమైనపాండిత్యప్రతిభకు, వాగ్ధాటికీప్రేక్షకులుమంత్రముగ్ధులుఅయ్యారు.

ముఖ్యఅతిథిప్రసంగానంతరంఉత్తరటెక్సస్తెలుగుసంఘంఅధ్యక్షులుశ్రీ.కృష్ణారెడ్డిఉప్పలపాటికార్యవర్గసభ్యులుశ్రీ.చినసత్యంవీర్నపు, శ్రీ.వేణుపావులూరితదితరులుముఖ్యఅతిథినిదుశ్శలువాతోసన్మానించిఙ్ఞాపికనుబహుకరించారు.

కార్యక్రమంలోనిఛాయాచిత్రాలను ఈ లంకెలోచూడవచ్చును.
Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Cosmos Big Banner Colaberry - School of Data Analytics
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us