eknazar - desi lifestyle portal
Chicago
Advertise | Contact Us
My Account | My Event Orders

News

NATS Virtual Program - Awareness on meditation

Mar 03 2021

NATS Virtual Program - Awareness on meditation ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ధ్యానంపై ఆన్‌లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా శాస్త్రవేత్త విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ స్వామి ఆన్‌లైన్ ద్వారా అనుసంధానయ్యారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ఎందుకు చేయాలి..? ధ్యానం మనల్ని ఎలా శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. మనస్...

NATS - Men's Singles Tennis Tournament in Houston

Mar 03 2021

NATS - Menతెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా తెలుగు వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ క్రీడా సమ...

India Sees Sharpest Increase In Active Covid Cases Since End-November

Feb 22 2021

The spike in national numbers comes as five states - Maharashtra, Kerala, Punjab, Chhattisgarh and Madhya Pradesh - report increased daily numbers Active coronavirus cases in India increased by 4,421 in 24 hours - a spike of three per cent - to go back over the 1.5 lakh mark for the first time in 17 days and register the steepest increase since end-November. On November 27 the active c...

Indian-origin Preeti Sinha to lead UN Capital Development Fund

Feb 16 2021

Indian-origin Preeti Sinha to lead UN Capital Development FundThe UN Capital Development Fund has appointed Indian-origin investment and development banker Preeti Sinha as its Executive Secretary, whose focus will be on providing micro-finance assistance to women, youth, small and medium-sized enterprises in under-served communities. Sinha commenced her tenure as UNCDF Executive Secretary, the highest leadership rank in the institution, on Monday. ...

US winter storm leaves millions of Texans without access to electricity

Feb 16 2021

Power outages continued across Texas on Tuesday, after a snow storm left millions without heat in freezing temperatures. At least 10 deaths have been linked to the weather event, according to the Texas Tribune. Supplies such as firewood and water have been depleted from local petrol stations, while supermarkets remain closed.

NATS Spiritual Webinar story on the glory of Vishnu

Jan 13 2021

నాట్స్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వెబినార్. విష్ణు వైభవాన్ని వివరించిన మేడసాని టెంపా, ఫ్లోరిడా, జనవరి 12, అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి ఆన్‌లైన్ ద్వారా ఆముక్త మాల్యాద, విష్ణువైభవం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా నిర్వహించింది. ఓం సాయి బాలజీ ఆలయం, నాట్స్ కలిసి ఈ వెబినార్ ఏర్పాటుచేశాయి. ప్రముఖ అవధాని, తిరుమల తిరుప...

TANTEX 2021 నూతన కార్యవర్గం

Jan 08 2021

TANTEX 2021 నూతన కార్యవర్గంశ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) 2021 నూతన కార్యవర్గం తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టంకట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాoటెక్స్) వారు 2021 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 3వ తేదీన డాలస్లో జరిగినగవర్నింగ్బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈసందర్బంగాలక్ష్మి అన్నపూర్ణపాలేటి సంస్థనూతన అధ్యక్షులుగా పదవీ బాధ...

NRIs demand Bharat Ratna Award for P.V. Narasimha Rao.

Nov 25 2020

NRI’s & NRI Organizations Remembering PV on his Centenary Birth Anniversary Pamulaparthi Venkata Narasimha Rao also known as PV Narasimha Rao was India’s Prime M...

© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us