eknazar - desi lifestyle portal
Boston
Advertise | Contact Us
My Account
Radio Caravan Cosmos Big Banner


News

TPAD Annual Blood Drive 2019 Camp
Date: Apr 02 2019 Submitted By:   Adminడాలస్తెలంగాణప్రజాసమితి (టీపాడ్) నిర్వహణలోవిజయవంతంగా ముగిసిన రక్తదానశిబిరం”

డాలస్తెలంగాణప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములోగత 6 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న రక్తదానశిబిరం గడచిన శనివారము మార్చ్ ఐ .టి .స్పిన్ఆఫీస్
ప్రాంగణము,ప్లేనోడాలస్నగరములోజరిగినది. ఈశిబిరంలో ‘కార్టర్బ్లడ్ కేర్సంస్థ’సహాయంతో 50 మందిరక్తదాతలనుండి, 32 యూనిట్లుఅనగా 8000ml రక్తంసేకరించబడినది . ప్రతియూనిట్రక్తం ముగ్గురు వ్యక్తులను ప్రాణాపాయంనుండి కాపాడవచ్చు అనగా ఈశిబిరంలో సేకరించిన రక్తము సుమారు 96 మంది ప్రాణము కాపాడగలము. ‘కార్టర్బ్లడ్కేర్సంస్థ’ లెక్కప్రకారం ఈశిబిరంలోసేకరించినరక్తమువలన 7 గుండెకుసంబంధించినశస్త్రచికిత్సలు ,12 సార్లు రక్త మార్పిడి జరుగ గలవు. ఈ రక్త దాన శిబిరము నిర్వహణ చంద్రారెడ్డి పోలీస్టీ పాడ్ప్రెసిడెంట్ మధుమతి వ్యాసరాజు రక్తదాన శిబిరం సమన్వయకర్త, టీపాడ్ఫౌండేషన్ కమిటీజానకిరామ్మందాడి, రాజవర్ధన్గొంది, అజయ్రెడ్డి, రావుకలవల, మహేందర్కామిరెడ్డి, రఘువీర్బండారు, ఉపేందర్తెలుగు, రామ్అన్నాడి, అశోక్కొండల, ోర్డుఅఫ్ట్రస్టీస్పవన్గంగాధర, మాధవిసుంకిరెడ్డి,సుధాకర్కలసాని, ఇంద్రాణిపంచార్పుల, బుచ్చిరెడ్డిగోలి, శారదసింగిరెడ్డి, ఆఫీస్బేరర్స్కమిటీరవికాంత్రెడ్డిమామిడివైస్ప్రెసిడెంట్, మాధవి లోకిరెడ్డిజనరల్సెక్రటరీ, లక్ష్మిపోరెడ్డిజాయింట్సెక్రటరీ,అనురాధమేకలట్రెసరర్, శంకర్పరిమళ్జాయింట్ట్రెసరర్, ఎగ్జిక్యూటివ్కమిటీశ్రీనివాస్వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్యగిరి,దీప్తిసూర్యదేవర, శరత్ఎర్రం, రోజాఅడెపు, లింగారెడ్డి, అడ్వైజరికమిటీ సభ్యులువేణుభాగ్యనగర్, విక్రమ్జంగం, నరేష్సుంకిరెడ్డి ,కరణ్ పోరెడ్డి ,జయతెలకలపల్లి, సురేందర్చింతల,అరవింద్ముప్పిడి, గంగదేవర,సతీష్నాగిళ్ల ,సంతోష్కోరె, కళ్యాణితాడిమెట్టి , కొలాబరేషన్కమిటీ,వంశీకృష్ణ ,స్వప్నతుమ్మపాల, శ్రీనివాస్తుల, విజయ్రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూషవనం, శశిరెడ్డికర్రి, మంజులతొడుపునూరి , మాధవిఓంకార్,గాయత్రిగిరి ,జయశ్రీమురుకుట్ల, రవీంద్రధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్పున్రెడ్డి,శ్రీధర్కంచర్ల, శ్రీనివాస్అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్చంద్ర, అపర్ణసింగిరెడ్డి, కామేశ్వరిదివాకర్ల, కవిత బ్రహ్మదేవర,నితిన్కొర్వి , సుగాత్రిగుడూరు, మాధవిమెంట ,వందన గోరు,ధనలక్ష్మిరావుల, లావణ్యయరకాల, శ్రీకాంత్రౌతు, తిలక్వన్నంపుల ఆధ్వర్యములోజరుపబడినది. టీపాడ్కార్యవర్గ బృందం మరియు కార్టర్బ్లడ్కేర్సంస్థ టెక్నిషియన్స్శిబిరాన్నిసందర్శించినప్రతిఒక్కరినీచక్కగాఆదరించి ఆహ్వానించారు. ఇంత చక్కటి సామాజికస్పృహకలిగిన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీపాడ్సంస్థకి రక్తదాతలుసంతోషముతో కృతజ్ఞతలు తెలిపారు. డాలస్నగరములో చదివే విద్యార్థులు పెద్దసంఖ్యలో హజరయ్యి ఈ సేవాకార్యక్రమములో పాల్గొనివారి వంతుసహాయసహకారాలను అందించారు. టీపాడ్ప్రెసిడెంట్చంద్రారెడ్డిపోలీస్సంస్థచేసే కమ్యూనిటీ సేవకార్యక్రమాలగురించిమాట్లాడుతూ ఏప్రిల్ 6, 2019 న జరుగుబోయే' ఫుడ్డ్రైవ్' విషయాలనువొచ్చినవారందరికివివరించారు. తదనంతరం పత్రికమరియు ప్రసారమాధ్యమాలకు, రక్తం ఇవ్వడానికి వచ్చిన రక్తదాతలకు మరియు రక్తదానశిబిరం నిర్వహించటానికి కావాల్సినప్రాంగణవసతులు కల్పించిన ఐ.టి.స్పిన్ ఆఫీస్యాజమాన్యం ఉమగడ్డంగారికి కృతజ్ఞతలు తెలియచేసారు.


Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

US Hotstar
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us