eknazar - desi lifestyle portal
Boston
Advertise | Contact Us
My Account | My Event Orders

News

'Welcome back, Air India,' says Ratan Tata as group wins bid

Oct 08 2021

Tata Sons chairman emeritus Ratan Tata shared an emotional note with an old picture of JRD Tata on Twitter after his firm successfully bid for Air India. "The Tata Group winning the bid for Air India is great news! While admittedly it will take considerable effort to rebuild Air India, it will hopefully provide a very strong market opportunity to the Tata group's presence in the aviation i...

Kalavedika Vari Balu Svarajhari SPB Vardhanti - Sansmarana

Oct 04 2021

Kalavedika Vari Balu Svarajhari SPB Vardhanti - Sansmaranaప్రముఖ కూచిపూడి కళాకారిణి గురు శ్రీమతి స్వాతి అట్లూరి గారు తమ స్వఛ్ఛంద సంస్థ కళావేదిక ఆధ్వర్యంలో, స్వర్గీయ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంగారి కి శ్రద్ధాంజలి అర్పిస్తూ, "బాలు స్వరాంజలి" కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలు గారి ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ, వారి స్ఫూర్తితో, వారు చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలను కొనసాగించి, ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమం ...

New Jersey Sai Datta Peetha Ganesh Immersion Celebrations

Sep 24 2021

New Jersey Sai Datta Peetha Ganesh Immersion Celebrationsఅమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం శ్రీ శివ, విష్ణు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను కన్నులపండువగా జరిపింది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దడంతో ఆ వైభవాన్ని తిలకించడానికి భక్తులు నిత్యం ఎడిసన్‌లోని శ్రీ శివ, విష్ణు మందిరానికి భారీగా తరలి వచ్చారు. గణేశ్ ఉ...

Nats Woman Throw ball Tournament

Sep 21 2021

Nats Woman Throw ball Tournamentచికాగో: అమెరికాలోని తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్‌‌ను నిర్వహించింది. ఇల్లినాయిస్‌లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట...

NATS - Super 8 Cricket Tournament in Chicago

Sep 15 2021

NATS - Super 8 Cricket Tournament in Chicagoఅమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లో దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఎంతో రసవత్తవరంగా సాగిన ఈ టోర్...

Azadi ka Amrutotsav - Atlanta

Aug 19 2021

Azadi ka Amrutotsav - AtlantaAzadi ka Amrutotsav held by Indian Consulate in Atlanta ఆగస్ట్ 15న ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అట్లాంటాలో భారతీయ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. అజాదీ కా అమృతోత్సవ్ పేరిట జరిగిన ఈ వేడుకలకు నాట్స్ ను కూడా భారతీయ దౌత్య కార్యాలయం ఆహ్వానించింది.. నాట్స్ తరపున నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అజాదీ కా అమృతోత్సవ్‌లో పాల్గొన్నారు. అట్లాంటాలో నాట్స్ తెలుగువారి కోసం ఎన్నో కార్యక్ర...

International Yoga Day Celebrations @ Sai Dutta Peetam - NJ

Jun 23 2021

International Yoga Day Celebrations @ Sai Dutta Peetam - NJఅమెరికన్లకు యోగా పాఠాలు నేర్పిన విజయ నిమ్మ న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందనేది ప్రముఖ యోగా శిక్షకురాలు డా. విజయ నిమ్మ వివరించారు. యోగాసనాలు వేయించి అవి ఆరోగ్యానికి ఎంత ఉపకరిస్తాయనేది తెలియ‌జేశారు. ఆ తర్వాత తాను ...

Indian Consular Service Camp activities by NATS - Tampa

Jun 23 2021

Indian Consular Service Camp activities by NATS - Tampaఅమెరికాలో తెలుగు వారిని ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను నిర్వహించింది. టెంపాబే నాట్స్ విభాగంతో పాటు స్థానిక భారతీయ సంఘాలు ఈ క్యాంప్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్లోరిడాలోని హిందూ ఆలయం సహకారంతో, నాట్స్ హిందూ ఆలయంలోనే ఈ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించింది. 400 మందికి పైగా భారతీయులు ఈ కాన్సులర్ సేవలను ఈ వేదికగా ద్వారా పొందారు. పాస్‌పోర్ట్ పునరుద్...

© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us