eknazar - desi lifestyle portal
Bay Area
Advertise | Contact Us
My Account | My Event Orders


News

NATS extends special congratulations to Justice N.V.Ramana
Date: Apr 27 2021 Submitted By:   Admin



తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచారన్న నాట్స్ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఎన్.వి. రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం యావత్ తెలుగుజాతి గర్వించాల్సిన విషయమని నాట్స్ పేర్కొంది. నాట్స్‌తో కూడా ఎన్.వి రమణకు అనుబంధం ఉన్నందుకు తామెంతో గర్వంగా భావిస్తున్నామని నాట్స్ జాతీయ నాయకత్వం తెలిపింది. తెలుగు భాష పట్ల ఎన్.వి. రమణ చూపే మమకారం కూడా ఎన్నటికి మరిచిపోలేమని తెలిపారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడమనేది అందరిలో స్ఫూర్తిని నింపే అంశమని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే ఓ ప్రకటనలో తెలిపారు.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

OWB Big Banner Radio Caravan
© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us