eknazar - desi lifestyle portal
Bay Area
Advertise | Contact Us
My Account | My Event Orders


News

Telugu Association of North Texas (TANTEX) conduct Blood Donation Drive on Saturday 04/17/2021
Date: Apr 21 2021 Submitted By:   Admin



ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం చరిత్రలో తొలి సారిగా అధ్యక్షలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిగారిఅద్వర్యంలో రక్తదాన శిబిరము శుభం ఫంక్షన్ హాల్, ఫ్రిస్చో లో జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం తనకు చాలా గర్వ కారణమని అధ్యక్షలు తెలియజేసారు. ఈ విజయానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమము ముందుకు సాగటానికి విరాళాలిచ్చి ఆర్ధిక సహాయ సహకారాలందిచిన పోషకదాతలైన ఎపిక్ ఈవేట్ భై సరిత మరియు వేంకట్ ములుకుట్ల కుటుంబములకుసంస్థ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

వాలంటీర్లుగా పనిచేసిన విద్యార్దులు కీర్తి కొండ మరియు గీతాంజలి కోడూరు, ఫోటోలతోతోడ్పడిన తిరుమలయ్య కొండ గారికి, ఫుడ్ కూపన్స్ తో తోడ్పడిన A2B అధినేత రమేష్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

కార్యక్రమానికి మార్గదర్శనం చేసిన చైర్ డా.పవన్ పామదుర్తి, కో చైర్ వెంకట్ ములుకుట్ల మరియు మిగతా సభ్యులకు ధన్యవాదాలుతెలియజేసారు.

అన్ని విదాల సహాయ సహకారములు అందించిన కార్యవర్గ సభ్యులు ఉమా మహేష్ పార్నపల్లి, శరత్ యెర్రం, కళ్యాణి తడిమేటి, నీరజా కుప్పాచి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ్ కుమ్మెత గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. మరీయు ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 9 కి కృతఙ్ఞతలు తెలియజేసారు.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

© 2021 All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us