eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account
H2kinfosys big banner Cosmos Big Banner


News

TANTEX 2018 new team takes office
Date: Jan 15 2018 Submitted By:  



శీలం కృష్ణవేణినేతృత్వంలో ఏర్పడినటాoటెక్స్ 2018నూతనకార్యవర్గం

జనవరి 7, 2018, డాలస్/ఫోర్ట్వర్త్
తెలుగుసంస్కృతికి,తెలుగు భాషకిఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం(టాoటెక్స్)వారు2018 సంవత్సరానికి ఎన్నికైననూతన కార్యవర్గాన్ని జనవరి 7 వతేదీన డాలస్లోజరిగినగవర్నింగ్బోర్డుసమావేశంలోప్రకటించారు. ఈ సందర్బంగాశీలం కృష్ణవేణిసంస్థ అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలుస్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షురాలిగాపదవీబాధ్యతలు తీసుకోవడంతన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

అధికారికకార్యనిర్వాహకబృందం
అధ్యక్షులు : శీలంకృష్ణవేణి సంయుక్తకార్యదర్శి: కసగాని మనోహర్
ఉత్తరాధ్యక్షుడు: వీర్నపుచిన్నసత్యం కోశాధికారి:పాలేటి లక్ష్మి
ఉపాధ్యక్షుడు : కోడూరుకృష్ణారెడ్డి సంయుక్తకోశాధికారి: కొణిదల లోకెష్ నాయుడు
కార్యదర్శి:మండిగశ్రీలక్ష్మి తక్షణపూర్వాధ్యక్షులు: ఉప్పలపాటికృష్ణారెడ్డి


కాజచంద్రశేఖర్ , సింగిరెడ్డి శారద,
పార్నపల్లి ఉమా మహేష్,బ్రహ్మదేవర శేఖర్ రాజ్,పద్మశ్రీ తోట,
తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, లంక భాను, ఎర్రంశరత్, ఇల్లెందుల సమీర,
బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, బొమ్మ వెంకటేష్ , యెనికపాటిజనార్ధన్


పాలక మండల బృందం
అధిపతి : డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి, ఉపాధిపతి: కొనార రామ్
కన్నెగంటి చంద్రశేఖర్, ఎన్. ఎం.యస్. రెడ్డి, మందాడి ఇందు రెడ్డి,
నెల్లుట్ల పవన్ రాజ్, ఎర్రబోలు దేవేందర్,

కొత్తపాలక మండలి మరియుకార్యవర్గబృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో2018లోఅందరినిఅలరించేమంచికార్యక్రమాలుచేయనున్నామని, స్థానికతెలుగువారిఆశీస్సులు, ఆదరణతప్పకఉంటాయనిఆశిస్తున్నాననిసంస్థఅధ్యక్షులుతెలిపారు.
2017 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణా రెడ్డిమాట్లాడుతూశీలం కృష్ణవేణి గారినేతృత్వంలో ఏర్పడిన 2018 కార్యవర్గబృందంనిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను, అని తెలిపారు.
మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Techfios MindsMapped Big Banner
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us