eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account
Cosmos Big Banner FunAsia


News

TANTEX Ugaadi Utsavaalu - 2017
Date: Apr 06 2017 Submitted By:  

డాలస్లోశోభాయమానంగాజరిగినటాంటెక్స్ఉగాదిఉత్సవాలు

షడ్రుచులసమ్మేళనంతోకొత్తసంవత్సరంఅంతాఆనందంగాఉండాలనిప్రతి తెలుగువారుకోరుకుంటారు. మరిడాలస్ఫోర్ట్వర్త్చుట్టుపక్కలనివసించేతెలుగుబంధువులఆనందంకోసం 31 సంవత్సరాలనుంచిపలుకార్యక్రమాలుఅందించేఉత్తర టెక్సాస్తెలుగుసంఘం(టాంటెక్స్)వారు, ఈసంవత్సరoశ్రీహేవళంబినామఉగాదిఉత్సవాలుమరింతశోభాయమానంగాతీర్చిదిద్ది, స్థానికమెక్ఆర్థర్హైస్కూల్లోఅత్యద్భుతంగానిర్వహించారు.సంస్థఅధ్యక్షులుశ్రీఉప్పలపాటికృష్ణారెడ్డి, కార్యక్రమసమన్వయకర్తశ్రీమతిపాలేటిలక్ష్మిఆధ్వర్యంలోమరియుసాంస్కృతికకార్యక్రమాలసమన్వయకర్తశ్రీమతితోటపద్మశ్రీపర్యవేక్షణలోఈఉగాదిఉత్సవాలలోఏర్పాటుచేసినవిభిన్నకార్యక్రమాలుప్రేక్షకులనుఆనందపారవశ్యంతోఓలలాడించాయి.
ఉగాదిపచ్చడి,ఘుమఘుమలాడేపసందైనభోజనాన్నిస్థానికబావర్చిరెస్టారెంట్వారుఅందించిఅందరినిసంతృప్తిపరిచారు. ఈఉగాదిఉత్సవాలకుసుమారు1100మందికిపైగాతెలుగువారుహాజరుకాగాసుమారు 250మందిపిల్లలుమరియుపెద్దలుసాంస్కృతికకార్యక్రమాలలోపాల్గొనిసందడిచేసారు.
అమెరికాజాతీయగీతంతోకార్యక్రమంప్రారంభమై, ఏకదంతాయవక్రతుండాయఅంటూఫ్యూజన్నృత్యంతోసాగి, వివిధసంప్రదాయకనృత్యాలతోకార్యక్రమాలుసంస్కృతిసంప్రదాయాలకుపెద్దపీటవేస్తూకొనసాగాయి. భారతదేశంనుంచిప్రత్యేకంగావిచ్చేసినకోమలిసోదరీమణులుకార్యక్రమానికివ్యాఖ్యాతలుగావ్యవహరిస్తూ, చక్కటిమాటలతో, మిమిక్రీప్రదర్శనలతోప్రేక్షకులందరినిఎంతోఆనందపరిచారు. సంప్రదాయమైననృత్యాలతోపాటు, సినిమాపాటలసమాహారంవంటిచక్కనిడాన్సుమెడ్లీలు, జానపదగీతాలు, స్థానికకళాకారులఅద్వితీయప్రతిభతోఎంతోఆకట్టుకొన్నాయి. రామాయణంనృత్య రూపకంప్రత్యేకఆకర్షణగానిలిచిప్రేక్షకులమనసునుదోచుకున్నది. ఉగాదిసందర్భంగాశ్రీకంటంరాజుసాయికృష్ణగారుపంచాంగశ్రవణంగావించారు.

ఇదంతాఒకఎత్తయితే, భారతదేశంనుండిప్రత్యేకంగావిచ్చేసినమెజీషియన్వసంత్తనప్రతిభావంతమైనప్రదర్శనలతోవిచ్చేసినవారందరినిఆకట్టుకున్నారు. పాడుతాతీయగా ద్వారాసుపరిచతమైనయువగాయకుడుశ్రీ కూరపాటిసందీప్ఉత్సాహంనింపుతూపాడినపాటలుప్రేక్షకులనుపరవశింపచేసాయి.
కార్యక్రమంలోసంస్థఅధ్యక్షులుశ్రీఉప్పలపాటికృష్ణారెడ్డిఉగాదిశుభాకాంక్షలతోవిచ్చేసినవారందినిఉద్దేశిస్తూతనసందేశంలోఈసంవత్సరంచేయబోతున్నకార్యక్రమాలవివరణతోపాటు, సుమారుదశాబ్దంపైనడాలస్లోవున్నతెలుగువారందరికీసుపరిచితమైనగానసుధ- మనటాంటెక్స్రేడియో ఫన్ఏషియా1110AMలోపునఃప్రారంభమైనరేడియోప్రసారo, సభ్యులకుఉచితచలనచిత్రప్రదర్శనవిషయాలుతెలిపారు.మనతెలుగువారిసంస్కృతిసంప్రదాయాలకుపెద్దపీటవేస్తూ, సంగీత, లలితకళలప్రాధాన్యంతో తెలుగువైభవం అనేప్రత్యేకకార్యక్రమంకోసంసన్నాహాలుజరుగుతున్నవనితెలిపారు.
ఉగాదినిపురస్కరించుకొనిటాంటెక్స్2017 ఉగాదిపురస్కారాలనుఈసంవత్సరంవైద్య,తెలుగుభాషాభివృద్ది, విద్యారంగాలలోవిశేషసేవలందించినవ్యక్తులకుప్రకటించారు.వైద్యరంగంలోడా.గునుకులశ్రీనివాస్గారికి, తెలుగుభాషాభివృద్దిరంగంలోశ్రీకే.సి. చేకూరిగారికి,విద్యారంగంలోడా. పుప్పాలఆనంద్గారికిఈపురస్కారాలనుఅందచేశారు. అదేవిధంగాసంస్థవివిధకార్యక్రమాలలోఎనలేనిసేవలనుఅందిస్తున్నశ్రీదివాకర్లమల్లిక్, డా. కలవగుంటసుధ, కుమారిమార్పాకపరిమళ,కుమారితుమ్మలజస్మిత, శ్రీనిడిగంటిఉదయ్లనుఉత్తమస్వచ్ఛందసేవకుడు (బెస్ట్వాలంటీర్)పురస్కారంతోసత్కరించారు. అలాగేకార్యక్రమానికివిచ్చేసినఅతిధికళాకారులైనమెజీషియన్వసంత్,గాయకుడుకూరపాటిసందీప్, కోమలిసోదరీమణులనుటాంటెక్స్కార్యవర్గబృందంజ్ఞాపికలతోసత్కరించారు.సంస్థ రేడియో కార్యక్రమాలకు 2016 సంవత్సరంలో వ్యాఖ్యాతలగాస్వచ్ఛందoగాసేవలందించిన కార్యకర్తలను జ్ఞాపికలతో గుర్తించడం జరిగినది.
ఈఉగాదికార్యక్రమప్రెజెంటింగ్ పోషకులుNSI సంస్థకు,శ్రీరాంకొనారగారికి, శ్రీపోలవరపుశ్రీకాంత్గారికిమరియుకార్యక్రమపోషకులైనరిచ్మండ్హిల్మోంటెస్సోరిసంస్థకు, ప్రాడిజీటెక్నాలజీస్సంస్థకు, శ్రీవీర్నపుచినసత్యంగారికిజ్ఞాపికలుప్రధానంచేసిటాంటెక్స్సంస్థతమకృతఙ్ఞతలుతెలియచేసారు.
వందనసమర్పణగావిస్తూ, కార్యక్రమసమన్వయకర్తశ్రీమతిపాలేటిలక్ష్మి,డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ప్రెజెంటింగ్ మరియుఈవెంట్పోషకదాతలకి, ప్రత్యేకప్రసారమాధ్యమాలైనఫన్ఏషియావారికిమరియుప్రసారమాధ్యమాలైనటోరి,TNI, TV5,TV9, ఏక్నజర్లకుకృతఙ్ఞతలుతెలియచేసారు.
ఎంతోకృషి, సమయంవెచ్చించినటాంటెక్స్కార్యవర్గసభ్యులకుమరియువివిధకమిటీసభ్యులకు, స్వచ్ఛందకార్యకర్తలకుప్రత్యేకఅభినందనలుతెలిపారు.భారతీయజాతీయగీతంఆలపించడంతో, విచ్చేసినవారందరినీఎంతోఆహ్లాదపరచినఈకార్యక్రమానికితెరపడినది.

ఉగాదిఉత్సవాలకార్యక్రమంలోనిఛాయాచిత్రాలనుఈక్రిందపొందుపరచినలంకెలోచూడవచ్చును.
https://tantex.smugmug.com/2017-Events/Ugaadi-Utsavaalu-2017/

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

H2kinfosys big banner Colaberry - School of Data Analytics
© 2000-2018. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us