Mar 18 2021టెంపాబే: అమెరికాలోని టెంపాబేలో భారతీయుల పౌరసత్వంతో పాటు వివిధ ప్రభుత్వ విధానాల్లో మార్పులు-చేర్పులు, విద్యార్ధులకు మార్గనిర్ధేశికత్వం లాంటి పలు అంశాలపై అట్లాంటా కాన్సులేట్ జనరల్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించింది. అట్లాంటా కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతీ కులకర్ణితో పాటు కాన్సులేట్ మార్కెటింగ్ అసిస్టెంట్ ప్రసాద్ వాన్పాల్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మినీ నాయర్ ఈ వెబ్ ఎక్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
...
Mar 03 2021ధ్యానంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ధ్యానంపై ఆన్లైన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఆధ్యాత్మిక మహా శాస్త్రవేత్త విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ స్వామి ఆన్లైన్ ద్వారా అనుసంధానయ్యారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ఎందుకు చేయాలి..? ధ్యానం మనల్ని ఎలా శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. మనస్...
Mar 03 2021తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా తెలుగు వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ క్రీడా సమ...
Jan 13 2021
నాట్స్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వెబినార్. విష్ణు వైభవాన్ని వివరించిన మేడసాని
టెంపా, ఫ్లోరిడా, జనవరి 12, అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి ఆన్లైన్ ద్వారా ఆముక్త మాల్యాద, విష్ణువైభవం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా నిర్వహించింది. ఓం సాయి బాలజీ ఆలయం, నాట్స్ కలిసి ఈ వెబినార్ ఏర్పాటుచేశాయి. ప్రముఖ అవధాని, తిరుమల తిరుప...
Jan 08 2021శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) 2021 నూతన కార్యవర్గం
తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టంకట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాoటెక్స్) వారు 2021 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 3వ తేదీన డాలస్‌లో జరిగినగవర్నింగ్బోర్డు సమావేశంలో ప్రకటించారు.
ఈసందర్బంగాలక్ష్మి అన్నపూర్ణపాలేటి సంస్థనూతన అధ్యక్షులుగా పదవీ బాధ...