eknazar - desi lifestyle portal
Global
Advertise | Contact Us
My Account
FunAsia MindsMapped Big Banner


News

TANTEX 116 Nela Nela Vennela
Date: Mar 23 2017 Submitted By:  

ఉత్త ర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక్ ఆధ్వరయంలో "116వ నెలనెలా తెలుగు వెనెెల" మర్చయు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సస శనివారం మార్చి 19వ తేదీన దేశీప్లా జా టీవీ స్టూ డియోలో సాహిత్యవేదిక్ సమనవయక్రత శీీమతి సంగిరెడిి శారద అధ్యక్షత్న ఘనంగా నిరవహించబడింది. ప్ర వాసంలో నిరాటంక్ంగా 116 నెలలప్లటు ఉత్త మ సాహితీవేత్త ల నడుమ సాహిత్యసదస్ససలు నిరవహించటం ఈ సంసథ విశేషం. డాలస్ నండే కాకండా హ్యయసూ న్, ఆసూ న్, సాన్ ఆంటోనియో నండి భాషాభిమానలు,సాహిత్యప్రర యులు అధిక్ సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చిస జయప్ర దం చ్చసారు.

సమనవయక్రత శీీమతి సంగిరెడిి శారద సభన ప్లర రంభిస్టత సదస్ససకి విచ్చిసన సాహితీప్రర యులక సావగత్ం ప్లికారు. ప్ర్చచయ కారయక్ీమాలు, ప్సందై న విందు భోజనం త్రువాత్ శీీమతి ఆడూర్చ సృజన "సంగీత్ సాహిత్య సమలంక్ృతే", "సవరములు ఏడై నా రాగాలెన్నె" ప్లటలన ప్లడి సభన ప్లర రంభించారు. సాన్ ఆంటోనియో నండి వచ్చిన శీీ స్టరంపూడి శరత్, శీీ క్రణం రామ్మోహన్ స్వవయక్విత్లని చదివి వినిప్రంచారు. ఆసూ న్ నండి వచ్చిన శీీ మందప్లటి సత్యం త్న నవల "నిజమే క్ల అయితే" కి ప్రర రణ ఎలా క్లిగిందో తెలియజేసారు. శీీ డొకాా రాం ఆత్మోనందం-ఆత్మోరామం శీర్చి క్న త్న స్వవయ క్విత్లని వినిప్రంచారు. హ్యయసూ న్ నండి వచ్చిన శీీ వంగూర్చ చ్చటెూ న్ రాజు పోత్న భాగవత్మనిె భావిత్రానికి ఉప్యోగప్డేలా చ్చస్సత నె శీీ పుచాి మలిా క్ గుర్చంచ్చ చెప్లారు.

డాలస్ కి చెందిన శీీ వేముల లెనిన్ బాబు క్విత్మ కమార్చ ప్ర సాథ న గీతిక్ శీర్చి క్న ఊహా స్సందర్చ అయిన క్విత్మ కమార్చ జనోసథ లం, ఆమె ప్ర యాణం గుర్చంచ్చ వివర్చస్టత మంచ్చ ప్లటలని ప్లడారు. డా. ఊర్చమండి నరసంహారెడిి "మన తెలుగు సంప్ద" శీర్చి క్న కొనిె పొడుపు క్థలన సభతో ప్ంచుకనాెరు. శీీ మాడ దయాక్ర్ నరసంహావత్మర ఘటూ ం - పోత్న నాటకీయత్ గుర్చంచ్చ మాట్లా డారు. మెమొర్చయల్ డే వారాంత్ం జరగననె త్మనా సభల స్టవనీర్ "తెలుగు ప్లుక" ప్ర ధాన సంప్లదకలు శీీ చ్చకూర్చ కేస్వ ఔత్మసహిక్ ప్ర వాస తెలుగు రచయిత్లు క్విత్లు, క్థలు, ప్దయలు, వాయసాలు మొదలెై నవి ఏప్రర ల్ మొదటివారానికి చ్చరేలా ప్ంప్లలని కోరారు.

శీీ దొడా రమణ గారు సాన్ ఆంటోనియోకి చెందిన శీీమతి దేవగుప్లత పు ప్దో గార్చ "ప్దో ప్దయ వాహిని" పుసత క్ ప్ర్చచయం చ్చసారు. పుసత క్ ప్ర్చచయం త్రువాత్ పుసత కావిషారణ కూడా జర్చగింది. శీీ వినెకోట రవిశంక్ర్ గార్చ "వేసవి వాన" క్విత్మ సంపుటిని శీీ బసాబతిత న శీీనివాస్సలు ప్ర్చచయం చ్చస్టత అందులోని రెండు క్విత్లు చదివారు. శీీ ప్లప్రనేని శివశంక్ర్ గార్చకి కేందర సాహిత్య పురసాారానిె తెచ్చిన "రజనీగంధ్" క్విత్మ సంపుటిని శీీ మదుు కూర్చ చందర హాస్ ప్ర్చచయం చ్చసారు. ఇందులోని ప్ర తి క్విత్ మనకి ఒక్ కొత్త విషయానిె ప్ర్చచయం చ్చస్సత ందనాెరు. శీీమతి కూచ్చభొటా లలిత్మమూర్చత త్మ త్మత్గారు రచ్చంచ్చన శీీగణేశవరీయం పుసత క్ ప్ర్చచయం చ్చస కొనిెటిని ప్ంచ్చ పెట్లూ రు.

తేనీటి విందు త్రావత్ సాన్ ఆంటోనియోకి చెందిన శీీ పోత్న సాయికమార్ రచ్చంచ్చ దరశక్త్వం వహించ్చన "వెై దోయ నారాయణ" నాటకానిె ప్ర దర్చశంచారు. ఇందులో శీీ పోత్న సాయికమార్, శీీ క్రణం రామ్మోహన్, శీీ మేక్ స్వ.ఎస్.రెడిి , శీీ స్టరంపూడి శరత్, శీీ దొడి సత్య, శీీ దేవగుప్లత పు బాబు, శీీ కోట వేణుగోప్లల్, శీీమతి ఆదిత్య లకిిో నటించారు. శీీ క్నెెగంటి చందర సాహిత్యంలో విషాదం ప్లర ముఖ్యత్ గుర్చంచ్చ మాట్లా డారు. డా. క్లవగుంట స్సధ్ ఆధాయత్ో రామాయణం గుర్చంచ్చ మాట్లా డారు. శీీ పూదూర్ జగదీశవరన్ సరసవతి దేవి మీద ఒక్ ప్దయం వినిప్రంచారు. దాని త్రావత్ ఇడ్లా దండక్ం చదివి అందర్చనీ నవివంచారు. డా. ఆళ్ళ శీీనివాసరెడిి కొనిె విప్ా వగీత్మలన, ఒక్ జానప్ద గీత్ం ఆలప్రంచారు. శీీ జలస్టత్ర ం చందు స్వవయరచన ప్లటని ప్లడారు

116వ నెలనెలా తెలుగు వెనెెల సదస్ససని దేశీ ప్లా జా స్టూ డియో ప్ర ప్ంచవాయప్త ంగా ప్ర త్యక్ష ప్ర సారం చ్చసారు. సంగిరెడిి శారద మాట్లా డుతూ సాహిత్యం మీద ప్రర మ, మాత్ృభాష మీద మమకారంతో విచ్చిసన భాషాభిమానలక, సాహితీ ప్రర యులక, ప్సందై న విందు భోజనం సమకూర్చిన వారందర్చకీ క్ృత్జఞ త్లు తెలియజేసారు. ప్ర తేయక్ ప్ర సార మాధ్యమాలెై న దేశీ ప్లా జా, రేడియో ఖుషి మర్చయు ప్ర సార మాధ్యమాలెై న టీవీ 5, టోర్చ , టి.ఎన్.ఐ లక క్ృత్ఙ్ఞ త్మపూరవక్ అభివందనములు తెలియజేసారు.

కారయక్ీమంలోని ఛాయాచ్చత్మర లన ఈ లంకెలో చూడవచుిన.

ట్లంటెక్స్ 116 వ నెల నెలా తెలుగు వెనెెల సదస్సస గుర్చంచ్చ బసాబతిత న శీీనివాస్సలు సమర్చాంచ్చన నివేదిక్.

Note: Local Community News is posted by our users. EkNazar.com is not responsible for the accuracy, errors/omissions of Local Community News.
Please see our full Terms of Use.

Indian Astrologer World Famous Cosmos Travel
© 2000-2016. All rights reserved eknazar.com
Legal  |   Privacy  |   Advertise   |   Contact Us